Rakul Preet Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్.. లేటెస్ట్ ఫొటోస్ పై సమంత కామెంట్..

Published : Feb 23, 2022, 11:53 AM IST

తెలుగులో వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఫొటోస్ స్టన్నింగ్ లుక్ లో ఉన్నాయి. ఈ ఫొటోస్ పై సమంత (Samantha) కామెంట్ చేశారు.   

PREV
16
Rakul Preet Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్.. లేటెస్ట్ ఫొటోస్ పై సమంత కామెంట్..

టాలీవుడ్ అగ్రతారాల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఈ హాట్‌ అందాల భామ  తన గ్లామర్ తో కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది.  సోషల్‌ మీడియాని అలెర్ట్ చేస్తుంది. బాలీవుడ్‌కి వెళ్లాకా డోస్‌పెంచుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ అందాల సోయగం. 
 

26

రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి ఆగ్రాలో తన చిరకాల స్నేహితురాలు అలీషా వైద్‌తో ఫిల్మ్ మేకర్ లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

36

ఈ సందర్భంగా రకుల్  ఆల్-వైట్ బ్రాలెట్ మరియు లెహంగా సెట్‌ను ధరించింది. ఈ డ్రెస్ లో రకుల్ మరింత హాట్ గా కనిపిస్తోంది.  తన ఎద, నడుము అందాలు, నాభి కనిపించేలా డ్రెస్ అప్ అయ్యిందీ సుందరి. మరోవైపు హాట్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని కదిలిస్తోంది. తన ఫొటోలకు  ‘తెలుపుపై ప్రేమతో’అని క్యాప్షన్ ఇచ్చింది.
 

46

అయితే ఈ ఫోటోలను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన సమంత స్టన్ అయ్యింది. రకుల్ అందానికి ఫిదా అయ్యింది. ఇందుకు ‘లవ్’ అంటూ రకుల్ ఫోటో స్ కు కామెంట్ పెట్టింది. గ్లామర్ షోలో ఎవరికీ అందని సమంతే రకుల్ ఫొటోలకు స్పందించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 
 

56

ఇక తెలుగులో `కొండపొలం` చిత్రంతో చివరగా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఇక ప్రస్తుతానికి ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. 

66

మరోవైపు హిందీలో ఫుల్‌ ఫోకస్‌పెట్టింది రకుల్‌. అక్కడ అరడజనుకుపైగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతూ బాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరవుతుంది. సామాజిక మాధ్యమాల్లో క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
 

click me!

Recommended Stories