తర్వాత అప్పారావు (Apparao) అక్క బావ లు తీసుకువచింది వీళ్ళ కొడుకే కదా అని చెప్పగా సౌందర్య, ఆనంద్ మోనిత కొడకా అని మనసులో బాధ పడుతుంది. మరోవైపు మోనిత, తన కొడుకు కార్తీక్ దగ్గర ఉన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో సౌందర్య (Soundarya) , మోనిత కొడుకు కార్తీక్ దగ్గర ఉన్నందుకు దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది.