ఇక ఇదే క్రమంలో జానకి (Janaki) చేతులు పట్టుకుని రామచంద్ర దయచేసి మన కళను బ్రతికించండి, భర్తగా నన్ను గెలిపించండి అని అడుగుతాడు. అయినప్పటికీ జానకి (Janaki) ఆ విషయంలో ఒప్పుకోకపోగా.. రామచంద్ర కోపంగా గడ్డపారతో గోతిని తవ్వుతాడు. ఆ గోతిలో మీ నాన్న ఇచ్చిన పెన్నుతో పాటు మీ ఐపీఎస్ కళను కూడా సమాధి చేయండి అని జానకితో చెబుతాడు.