తెలుగులో సినిమాల చేయని రకుల్.. ప్రస్తుతం హిందీలోనే అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా జాన్ అబ్రహంతో `ఎటాక్`, అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్‌లతో `రన్నింగ్‌వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `చట్రివాలి` సిఇనమాలు చేస్తుంది. `చట్రివాలి`లో ఆమె కండోమ్ టెస్టర్‌గా కనిపించబోతుండటం విశేషం.