రకుల్ తో పెళ్లికి జాకీ భగ్నానీ కండీషన్లు, అవన్నీ ఆపాల్సిందే అంటున్న వరుడు.. ?

First Published | Feb 20, 2024, 5:17 PM IST

రాహుల్ ప్రీత్ సింగ్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడు బాలీవుడ్  నిర్మాత, నటుడు జాకీ భగ్నానీ. అయితే ఈ పెళ్ళి కోసం జాకీతో పాటు.. అతని ఫ్యామిలీ రకుల్ కు కొన్ని  కండిషన్లు పెట్టారట. అవి తప్పక పాటించాలంటూ.. హుకూం కూడాజారీ చేశారట. ఇంతకీ ఎంటా కండీషన్లు. 
 
ఈమధ్యవరుసగా సెలబ్రిటీల పెళ్లిల్లు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రిటీ మ్యారేజ్ లు చాలా జరిగాయి. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి జరగబోతోంది. చాలా కాలంగా తాను ప్రేమించిన బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె పెళ్ళి అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఈ పెళ్లికి సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

గోవాలో... ప్రకృతి అందాలతో ఆకట్టుకున్న ప్రదేశంలో రకుల్,జాకీ పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన కొన్నిసీక్రేట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  జాకీభగ్నాని ..పెళ్లి విషయంలో.. రకుల్ కుటంబానికి కొన్ని కండీషన్లు పెట్టాడట. అవి పక్కాగా ఫాలో అవ్వాని చెప్పాడట.  ఈ విషయాల్లో ఎలాంటి మార్పులు రాకూడదని జాకీ ముందుగానే వారిని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. 

పర్యావరణ పరిరక్షణపై చాలా ఆసక్తి ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు.. తన పెళ్లి కూడా పర్యావరణ హితంగా జరగాలి అని కండీషన్లు పెట్టాడట. ఎటువంటి కాలుష్యం లేకుండా పెళ్లి జరిగేలా చూడాలని రకుల్ ఫ్యామిలీకి సూచించాడట. 

పటాకులు పేల్చడం పెళ్లిలో నిషేదం, భారీగాప్లాస్టింగ్ వాడుతూ... వేడుకలను నిషేధించిన జాకీ బగ్నానీ.. దానికి బదులు మొక్కలు నాటడం వంటి మంచి పనులు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పెళ్లికి వచ్చే వారికి మొక్కలు, విత్తనాలు రిటర్న్ గిఫ్ట్ లుగా  అందించే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతే కాదు అతిథులకు అందించే ఆహారం కూడా గ్లూటెన్ ఫ్రీ ,షుగర్ ఫ్రీ ఉండేలా చూసుకున్నారట. అతిథులకు  ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనన్న ఆలోచనతో ఇందులో సంప్రదాయ ఆహారాలు మెనూలో చేర్చినట్టు తెలుస్తోంది. 

అంతే కాదు అతిథులకు అందించే ఆహారం కూడా గ్లూటెన్ ఫ్రీ ,షుగర్ ఫ్రీ ఉండేలా చూసుకున్నారట. అతిథులకు  ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనన్న ఆలోచనతో ఇందులో సంప్రదాయ ఆహారాలు మెనూలో చేర్చినట్టు తెలుస్తోంది. 

ఇలాంటి కండీషన్లకు  అనుగుణంగా, రకుల్ ప్రీత్ సింగ్,  జాకీ భగ్నానీల పెళ్లి.. గోవాలోని పర్యావరణ అనుకూల వేదికలో జరగనుంది. వీరి హరిత వివాహానికి సంబంధించిన ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. 

Latest Videos

click me!