హీరో అమర్ దీప్ తో పాటు కూతురు సుప్రీతకు కంగ్రాట్స్, బెస్ట్ విషెష్ తెలియజేసింది. సురేఖావాణి పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్, సుప్రీత కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. నటి సురేఖావాణి హీరోయిన్ తల్లి హోదాలో సెట్స్ లో సందడి చేసింది.