నేషనల్ డ్రామా స్కూల్ నుండి పాస్ అయిన రాజ్‌పాల్ 1999లో అజయ్ దేవగన్ సినిమా 'దిల్ క్యా కరే'తో తెరంగేట్రం చేశారు. ఆయన మస్త్, జంగిల్, లాల్ సలామ్, హంగామా, వాస్తుశాస్త్ర, గరం మసాలా, భాగంభాగ, ఖట్టా మీఠా, జుడ్వా 2, భూత్ పోలీస్, భూల్ భులయ్యా 2, షెహజాదా, వనవాస్, బేబీ జాన్ లాంటి సినిమాల్లో నటించారు.అద్భుతమైన కామెడీతో అలరించారు. బాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న రాజ్ పాల్ యాదవ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది.