ధనుష్ గురించి ఆయన చెబుతూ... "ధనుష్ మనిషి సైలెంట్‌గా ఉంటాడు. కానీ, కొంచెం చిలిపితనం ఉంది. పెళ్లి తర్వాత అతను ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ అమలా పాల్‌తోనే ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. దీనివల్ల ధనుష్, ఐశ్వర్య మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ విషయం రజనీకాంత్ చెవిన పడటంతో, ఆయన వేరే దారి లేక అమలా పాల్ ఇంటికి వెళ్లి హెచ్చరించారు. ధనుష్‌కు పెళ్లయి పిల్లలు, కుటుంబం ఉన్నారు. ఇకపై ఇలా జరగకూడదు. జరిగితే నా మరో ముఖం చూడాల్సి వస్తుంది అని అమలా పాల్‌ను రజనీకాంత్ హెచ్చరించారు అని చేయార్ బాలు చెప్పారు.