సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే తొలి 100 కోట్ల గ్రాసర్‌గా రజినీకాంత్ నిలిచాడు. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులున్నారు.
దర్శకుడు ఎస్.బి.ముత్తురామన్, రజనీకాంత్ తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ మొత్తం 25 సినిమాల్లో నటించారు.