చరణ్ బర్త్ డే బడ్జెట్ ఆర్ ఆర్ ఆర్ రేంజ్ లో.. జక్కన సర్ప్రైజ్ కి ఫిదా అయిన రామరాజు!

Published : Mar 27, 2021, 06:40 PM IST

నేడు సోషల్ మీడియా మొత్తం చరణ్ పుట్టినరోజు వేడుకలతో సందడిగా మారిపోయింది. 36వ బర్త్ డే జరుపుకుంటున్న మెగా పవర్ స్టార్ చరణ్ కి బర్త్ డే విషెష్ వెల్లువెత్తున్నాయి.

PREV
114
చరణ్ బర్త్ డే బడ్జెట్ ఆర్ ఆర్ ఆర్ రేంజ్ లో.. జక్కన సర్ప్రైజ్ కి ఫిదా అయిన రామరాజు!
చరణ్ అభిమానులు కోలాహలం మాములుగా లేదు. ప్రపంచం నలుమూలల ఉన్న చరణ్ అభిమానులు ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

214
అలాగే చరణ్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  చరణ్ పుట్టినరోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఆయన లుక్ విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న చరణ్ లుక్ కేకపుట్టించింది.

314
అలాగే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో చరణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. చిరుతో పాటు చేతిలో గన్ పట్టుకొని యుద్దానికి వెళుతున్న చరణ్ లుక్ ఆసక్తి కలిగిచింది.

414
భారీతనానికి మారుపేరైన రాజమౌళి చరణ్ బర్త్ డే వేడుక ప్రత్యేకంగా మరియు గ్రాండ్ గా నిర్వహించారు. ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ మాదిరి హై బడ్జెట్ లో సెలెబ్రేషన్స్ అరేంజ్ చేశారు.

514
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని రాసి ఉన్న పెద్ద బోర్డు క్రేన్ సహాయంతో గాలిలోకి లేపారు. దానితో పాటు అందమైన బెలూన్స్ గాలిలోకి వదిలారు.  అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నాడు.

614
భారీ కేక్ ని కట్ చేసిన చరణ్ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య, రాజమౌళికి కుమారుడు కార్తికేయ, కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కి తినిపించారు.

714
రాజమౌళి ఇచ్చిన స్పెషల్ ట్రీట్ కి చరణ్ ఫిదా అయ్యారు. తనపై ఆయన చూసిన అభిమానానికి గుండెలకు హత్తుకొని, ఆనందం వ్యక్తం చేశాడు.

814
మహేష్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు చరణ్ కి బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. తండ్రి చిరంజీవి ప్రత్యేకమైన వీడియో విడుదల చేసి బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

914
ఇక ఆర్ ఆర్ ఆర్ హీరో కొమరం భీమ్ ఎన్టీఆర్ చరణ్ కి ప్రత్యేకంగా విషెష్ తెలియజేశారు. నీతో ప్రతి క్షణం అద్భుతం బ్రదర్ అంటూ రేర్ పిక్ పంచుకున్నారు.

1014
ఇక ఆర్ ఆర్ ఆర్, ఆచార్య తరువాత చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటికే రాగా, చరణ్ సీఎంగా కనిపిస్తారంటూ ప్రచారం సాగుతుంది.

1114
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
1214
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
1314
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
1414
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్
click me!

Recommended Stories