టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి... వైరల్ అవుతున్న వీడియో
First Published | Mar 27, 2021, 4:56 PM ISTఈ తరం లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ప్రగతి ఒకరు. ఆమె చాలా కాలంగా హీరో, హీరోయిన్ తల్లి, వదిన, అత్త పాత్రలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఆమె ఉన్నారు.