ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకకి రాజమౌళి, అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ధూమ్ 2 చిత్రం విడుదలయింది. ఆ చిత్రం చూశాక అలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం.. హృతిక్ రోషన్ లాంటి హీరో మనకి లేడా అని అనుకున్నా. చాలా బాధగా ఉండేది. ఇప్పుడు బిల్లా చిత్ర పోస్టర్స్, ట్రైలర్ లో ప్రభాస్ ని చూస్తుంటే.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అనిపిస్తోంది అని రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు.