ఇక మోక్షజ్ఞకు జంటగా శ్రీలీల నటిస్తుందని సమాచారం. హీరోయిన్ విషయంలో మోక్షజ్ఞ, బాలకృష్ణ చాలా సీరియస్ గా ఉన్నారట. శ్రీలీల అయితే మోక్షజ్ఞ పక్కన చక్కగా సెట్ అవుతుందని అంటున్నారు. మోక్షజ్ఞ, శ్రీలీలకు మంచి పరిచయం ఉంది. కాబట్టి ఈ కాంబో సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే కెమిస్ట్రీ కురిపిస్తుందని అంటున్నారు.