తాజాగా చిన్మయి ఏకంగా యాంకర్ అనసూయని టార్గెట్ చేసినట్లు అర్థం అవుతోంది. అనసూయ గతంలో ఒక షోలో యాంకర్ గా పాల్గొంది. అది చిన్న పిల్లల షో. ఓ పిల్లాడిని అనసూయ ఎత్తుకుని బుగ్గపై, నుదుటిపై ముద్దులు పెట్టించుకుంటుంది. పెదాలపై కూడా పెట్టమని అడుగుతుంది. దీనితో ఆ పిల్లాడు అనసూయ పెదాలపై ముద్దు పెడతాడు.