యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అతడి మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకు వచ్చి తమ ఎఫైర్ గురించి బాయట పెట్టడంతో రచ్చ రచ్చగా మారింది. 11 ఏళ్ళ నుంచి తాను, రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నామని.. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నామని ఓపెన్ గా చెప్పింది.