పది సంవత్సరాలు ఆ ఇంటికి బిడ్డలా ఉన్నాను.. ఇక బిడ్డకు తల్లి లా ఉన్నాను ఇప్పుడు ఎలా విడిచి పెట్టి రావాలి అని రుక్మిణి (Rukmini) అంటుంది. ఇక ఆదిత్య (Adithya) ఇప్పటినుంచి మీకు ఏ కష్టం వచ్చినా.. ఇక మీదట నేను ఉన్నాను.. నేను ఉంటాను అని అంటాడు. మరోవైపు దేవుడమ్మ కోడలి విషయంలో పూజారి ని అడిగి క్లారిఫయ్ చేసుకుంటుంది.