రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ సిరీస్ ఫార్జి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు. ఫార్జి ట్రైలర్(Farzi Trailer) రిలీజ్ ఈవెంట్లో రాశి అల్ట్రా స్టైలిష్ లుక్ ట్రై చేసింది.