బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే అందమైన డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. రాశి ఖన్నా, తమన్నా కలసి బాక్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రాశి ఖన్నా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది.