తొలి చిత్రం నుంచే Raai Laxmi అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.