Published : Jul 13, 2020, 10:13 AM ISTUpdated : Jul 13, 2020, 11:42 AM IST
కింగ్ నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ బ్యూటీ, తరువాత పిట్టగోడ సినిమాతో హీరోయిన్‌గా మారింది. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ బ్యూటీ. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది పునర్నవి.