ట్రాన్స్పరెంట్ షర్ట్ విప్పేసిన రంగస్థలం పిల్ల.. గాగుల్స్ పెట్టుకుని యమా స్టైలిష్ గా హాట్ లుక్స్

First Published Dec 15, 2022, 7:06 PM IST

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది.

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. 

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

అందుకే తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపింది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ యమా స్టైలిష్ గా ఉన్నాయి. ఆమె హాట్ లుక్స్ కి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పూజిత పొన్నాడ ఇంత హాట్ గా కనిపిస్తుండడంతో స్వీట్ షాక్ కి గురవుతున్నారు. గాగుల్స్ ధరించిన పూజిత.. టాన్స్ పరెంట్ టాప్ విప్పేసి కళ్ళు చెదిరే ఫోజులు ఇస్తోంది. 

ఇటీవల పూజిత నటించిన ఆకాశ వీధుల్లో చిత్రం విడుదలయింది.  పూజిత పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. పూజిత హద్దులు మీరకుండా గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. 

కానీ ఆకాశ వీధుల్లో చిత్రానికి ప్రేక్షకులు క్రిటిక్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. పూజిత పొన్నాడకి మంచి గ్లామర్ రోల్స్ పడితే ఆమె కెరీర్ పుంజుకోవడం ఖాయం. పూజిత కూడా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అవుతోంది. 

click me!