బాబోయ్..తన బాయ్ ఫ్రెండ్స్ తో ప్రియాంక ఈ విధంగా శృంగారం చేసేదా.. నిక్ జోనస్ కి తెలిస్తే ఫీల్ కాడా..

Published : May 13, 2023, 09:48 AM IST

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.

PREV
17
బాబోయ్..తన బాయ్ ఫ్రెండ్స్ తో ప్రియాంక ఈ విధంగా శృంగారం చేసేదా.. నిక్ జోనస్ కి తెలిస్తే ఫీల్ కాడా..
priyanka chopra

 

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. హాలీవుడ్ అభిమానులని సైతం తన అందంతో సమ్మోహనపరుస్తోంది.

27

ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 40 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది.

37

 తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. 

47
priyanka chopra

ప్రస్తుతం ప్రియాంక చోప్రా జోరు మామూలుగా లేదు. వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా ప్రియాంక నటించిన సిటాడెల్ విడుదలయింది. ఇప్పుడు లవ్ అగైన్ అనే హాలీవుడ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ కి తెరతీసింది. కొన్ని రోజుల క్రితం ప్రియాంక మాట్లాడుతూ తనకి పెళ్లి కి ముందు చాలా మందితో ఎఫైర్స్ ఉండేవి అని ఓపెన్ గా చెప్పింది. 

57

అలాగే తన భర్తకి కూడా వివాహానికి ముందు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నట్లు ప్రియాంక పేర్కొంది. కానీ గతాన్ని తవ్వుకోవడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే మేం సంతోషంగా ఉన్నాం అని ప్రియాంక పేర్కొంది. తాజాగా ఇంటర్వ్యూలో ప్రియాంక శృంగారం గురించి మరింత బోల్డ్ గా కామెంట్స్ చేసింది. 

67

బాయ్ ఫ్రెండ్స్ తో డేట్ కి వెళ్లిన ఫస్ట్ డే నే శృంగారం చేస్తారా అని ప్రశ్నించగా.. డేట్ లో ఫస్ట్ డేనే శృంగారం చేయడం నాకు ఓకె. దాని వల్ల ఉపయోగం ఉంది కూడా. అతడు రొమంటికా కాదా అనేది ఫస్ట్ డేనే తెలిసిపోతుంది. రొమాంటిక్ కాకుంటే ఒక ఫేక్ నంబర్ ఇచ్చి వదిలించుకుంటా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

77
Priyanka Chopra

ఓరల్ సెక్స్, చీజ్ ఈ రెండింటిలో ఒకటి వదులుకోవాల్సి వాస్తే దేనిని వదులుకుంటారు అని అడగగా.. ప్రియాంక ఏమాత్రం మొహమాటం లేకుండా ఓరల్ సెక్స్ వదిలిపెట్టను కాబట్టి చీజ్ ని వదిలేస్తా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రియాంక కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండడంతో.. నీ బాయ్ ఫ్రెండ్స్ గురించి, సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా చెబితే ఎలా ప్రియాంక.. నిక్ జోనస్ ఫీల్ అవ్వడూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories