Published : Mar 25, 2021, 12:09 PM ISTUpdated : Mar 25, 2021, 12:11 PM IST
ఢీ వేదికపై హీరోయిన్ ప్రియమణి రచ్చ చేశారు. ఓ డాన్సర్ కి ఆమె ఏకంగా కిస్ ఇచ్చారు. అది చూసిన ఆది, సుధీర్ షాక్ అవ్వడమే కాకుండా మాకు కూడా కిస్ కావాలని పట్టుబట్టారు. అయితే ప్రియమణి వారికి ఓ కండీషన్ పెట్టింది.
అత్యంత ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది ఢీ రియాలిటీ షో. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటూ ఢీ సీజన్ 13ని సరికొత్తగా సిద్ధం చేశారు నిర్వాహకులు.

210
ఢీలో దుమ్ము రేపే డాన్స్ ఒకయెత్తు అయితే రష్మీ, దీపికా పిల్లి గ్లామర్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పంచ్ లు మరొక ఎత్తు.

310
డాన్స్, కామెడీ, గ్లామర్ మూడు కలగలసిన ఢీ షో సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ షో జడ్జిగా ఉన్న ప్రియమణి చేసే సాహసాలు మరింత ఆదరణ తీసుకువస్తున్నాయి.

410
ఆమధ్య ప్రపోజ్ చేసిన ఆదికి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడమే కాకుండా.. అతని వడిలో కూర్చొని రొమాంటిక్ పోజిచ్చారు. ప్రియమణి కోసం కొట్టుకునే యాంకర్స్ గా ఆది, సుడిగాలి సుధీర్ లను చూపిస్తూ ఉంటారు.

510
తాజాగా ప్రియమణి మరో సంచలనానికి తెరలేపారు. ఆమె ఏకంగా ఓ డాన్సర్ ని బుగ్గపై కిస్ చేశారు. అలాగే అతన్ని హగ్ చేసుకున్నారు. ఇది చూసిన ఆది, సుధీర్ మాకు కిస్ కావాలని అడిగారు.

610
దానికి ప్రియమణి మీకు ఇస్తాను.. కాకపోతే మీరు కూడా ఆ డాన్సర్ వలె చొక్కా విప్పి బేర్ బాడీతో కనిపించాలని అన్నారు.దానికి ఇద్దరూ చొక్కా విప్పడానికి సిద్ధమయ్యారు.

710
ఆది మొదట బటన్స్ విప్పుతూ, సుధీర్ కోటు బటన్స్ కూడా తీయబోయాడు. అయితే ఫ్యామిలీ ప్యాక్ బాడీలో షర్ట్ విప్పడానికి ఇద్దరూ వెనకాడారు.

810
అలా ప్రియమణి ఇచ్చిన బంపర్ ఆఫర్ ని మిస్ చేసుకున్నారు ఆది, సుధీర్. ఢీ తాజా ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

910
అయితే ఇదంతా షోపై హైప్ తీసుకురావడానికి నిర్వాహకులు ఎత్తుగడ మాత్రమే. ఢీ వేదికపై యాంకర్, జడ్జెస్ మధ్య నడిచే సంభాషణ అంతా స్క్రిప్టెడ్ . అనుకున్న ప్రకారం సహజంగా జరుగుతున్నట్లు నటిస్తారు.

1010
ఏది ఏమైనా ఢీ షోకి సుధీర్, ప్రదీప్ మరియు ఆది ఎంట్రీ తరువాత మరింత హైప్ వచ్చింది. ప్రియమణి కూడా ఎలా రెచ్చిపోవడం షోకి బాగా కలిసొస్తుంది.