హిమ,ప్రేమ్ వాళ్లకి తినడానికి ఏమైనా తేడానికి బైటకు వెళ్తారు. అంతట్లో నిరూపం పడుకోడానికి చూస్తే దోమలు కుడతాయి,ఆ సంఘటన మీద శౌర్య , నిరూపమ్ లు కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా హిమ, ప్రేమ్లు వాళ్ళకి తినడానికి ఏమైనా తెస్తారు. బయట నుంచి ప్రేమ్ హిమల వారిని చూస్తారు.