Shivathmika: నడుమువొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక.. కొంగు చాటు అందాలతో పిచ్చెక్కించే పోజులు..

Published : Aug 01, 2022, 10:44 PM ISTUpdated : Aug 02, 2022, 06:39 AM IST

స్టార్‌ కిడ్‌,హీరోయిన్‌  శివాత్మిక రాజశేఖర్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. 

PREV
19
Shivathmika: నడుమువొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక.. కొంగు చాటు అందాలతో పిచ్చెక్కించే పోజులు..


హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక లేటెస్ట్ గా బ్లూ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో నడుమందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కొంగు దాయలేని అందాలతో కైపెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. హాట్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. 
 

29

కొంత గ్యాప్‌తో తన ఘాటైన అందాలతో రెచ్చిపోయింది శివాత్మిక. ఫ్రంట్‌ బ్యూ చూపిస్తుంది. సహజమైన అందాలను పంచుకుని భారీ ఫాలోయింగ్‌ని పెంచుకున్న ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు మరింత సెక్సీగా ముస్తాబై కట్టిపడేస్తుంది. తన హాట్‌ ఫోటోలతో మెస్మరైజ్‌ చేస్తుంది. 

39

ప్రస్తుతం శివాత్మిక నయా ఫోటో షూట్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. అభిమానులు పండగా చేసుకుంటున్నారు. గ్లామర్‌ విషయంలో ఈ బ్యూటీ హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోతున్న నేపథ్యంలో మరింతగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి దగ్గరవుతుంది.

49

శివాత్మిక రాజశేఖర్‌ తనయగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అక్క శివానీ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, ముందు తనే లాంచ్‌ అయ్యింది. `దొరసాని` చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా, శివాత్మికకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 
 

59

ఆ తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాలోనూ కనిపించలేదు. తన తర్వాత ఎంట్రీ ఇచ్చిన అక్క శివానీ ఇప్పటికే మూడు సినిమాల్లో మెరిసింది. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించింది. అయితే సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌, క్రేజ్‌ విషయంలో శివాత్మిక ముందుంది. ఇంకా చెప్పాలంటే జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది. 

69

దీనికితోడు శివాత్మిక అందాల ఆరబోతకి సిద్ధమే అంటుంది. అనేక హాట్ హాట్‌ ఫోటో షూట్లు చేసింది. దీంతో తాను గ్లామర్‌ షోకి రెడీ అనే సంకేతాలనిస్తుంది. ఎలాంటి మోహమాటం లేకుండా మేకప్‌ లేని ఫోటోలను కూడా పంచుకుంటూ అభిమానుల మనసులను గెలుచుకుంది శివాత్మిక. అందం మేకప్‌లో లేదని, సహజమైన అందాల్లో ఉందని చాటుకుంది. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో సెపరేట్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 

79

శివాత్మిక `దొరసాని` చిత్రంలో దొర కూతురుగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఏ సినిమా విడుదల కాలేదు. తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాలు చేస్తుంది. ఇవి ఎప్పుడు రిలీజ్‌ కానున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

89

మొదటి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు మరే సినిమా రాకపోయినా శివాత్మిక క్రేజ్‌ తగ్గలేదు. ఆమె నిత్యం తన గ్లామర్‌ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్న నేపథ్యంలో ఆమెకి ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. పైగా మరింతగా పెరిగడం విశేషం.
 

99

శివాత్మిక రాజశేఖర్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories