భారీ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ KGF 1, 2తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఈ చిత్రంతో ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో నీల్ చేరిపోయారు. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ కు, ఆయన అభిమానులు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇవ్వాళ ఈ సెన్సేషనల్ డైరెక్టర్ పుట్టిన రోజు కావడం విశేషం.