అనుపమ పరమేశ్వన్ మాట్లాడుతూ... ఎమోషన్స్ వ్యక్తీకరించే విషయంలో నేను నిజాయితీగా ఉంటాను. ఏదైనా విషయం నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తాను. మన జీవితం చాలా చిన్నది. మన టైం అయిపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ కొద్ది సమయంలో ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ అయినట్లు నా మెదడులో చెత్త ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది,అని అనుపమ అన్నారు.