ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. కామన్ ఆతరువాత అది ప్రేమ కాదు ఆకర్షణ అని తెలిసి విడిపోయేవారు చాలా మంది ఉన్నారు. కాని తమ బంధాన్ని బలంగా మార్చుకుంటూ.. సాగిపోయేవారు ఉన్నారు. వీరు కాకుండా.. ప్రేమలో బాగానే ఉంది.. పెళ్లి తర్వాత ఓకరికోకరునచ్చక వెంటనే విడాకులకు వెళ్ళే వారు మాత్రం అరుదుగా ఉంటారు. అది కూడా పెళ్లైన 2 నెలలకే. ప్రస్తుతం ఓ తమిళ సెలబ్రిటీ జంట ఆపరిస్థితినే ఎదుర్కొంటోంది.