ఈ పిక్స్ లో ప్రణీత చాలా అందంగా,, ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది. ఎల్లో చుడీదార్ లో చూడముచ్చట్టగా ఉంది. అయితే ప్రణీతను తన అభిమానులు ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతారు. ఈక్రమంలో ప్రణీత సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడంతో ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.