గోవాలోనే వీకెండ్ సెలబ్రెట్ చేయడంతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ లో భాగంగా మజిల్ రిలాక్స్ కు, తదితర బ్యూటీ సెంటర్లను సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేరీర్ విషయానికొస్తే ప్రగ్యా.. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి సినిమాతో అలరిస్తుందో చూడాలి.