లెహంగా ఓణిలో కట్టిపడేస్తున్న `జబర్దస్త్` వర్ష.. పదహారేళ్ల పడుచు పిల్లలా హోయలు పోతూ వీకెండ్‌ ట్రీట్‌

Published : Nov 19, 2022, 11:08 AM IST

`జబర్దస్త్` వర్ష షోకే గ్లామర్‌ తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది. హాట్ యాంకర్లని మించిన అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తనదైన కామెడీతో మెప్పించే ఈ భామ పల్లెటూరి పిల్లలా మెరిసిపోతుంది. మైమరింప చేస్తుంది.   

PREV
19
లెహంగా ఓణిలో కట్టిపడేస్తున్న `జబర్దస్త్` వర్ష.. పదహారేళ్ల పడుచు పిల్లలా హోయలు పోతూ వీకెండ్‌ ట్రీట్‌

`జబర్దస్త్` బ్యూటీ వర్ష (Jabardasth Varsha) లేటెస్ట్ గా హాఫ్‌ శారీలో మెరిసింది. అచ్చు పల్లెటూరి పిల్లలా మెరిసిపోయింది. పింక్‌ లెహంగా ఓణిలో హోయలు పోయింది. ప్రకృతి ఒడిలో ఎంజాయ్‌ చేస్తూ వర్ష(Varsha) ఇచ్చిన పోజులు అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. 

29

వర్ష అందం హాఫ్‌ శారీలో మరింత పెరిగిపోయింది. సహజంగా పొట్టి దుస్తులు, ట్రెండీ వేర్‌లో స్కిన్‌ షో చేస్తూ అందాలు చూపిస్తే హాట్ గా కనిపిస్తుంటారు. కానీ వర్ష మాత్రం ట్రెడిషనల్‌ లుక్‌లోనే మరింత హాట్‌గా, మరింత అందంగా కనిపించడం విశేషం. అందుకే ఈ బ్యూటీకి ఫాలోయింగ్‌ ఎక్కువ. క్రేజూ ఎక్కువే. Varsha Half Saree Photos.

39

ప్రస్తుతం వర్ష గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లెహంగా ఓణిలో వర్ష అందం ఓవర్‌ లోడ్‌ అయ్యింది. దీంతో వర్ష మరింతగా కట్టిపడేస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
 

49

వర్ష జబర్దస్త్ షోలో హాట్‌ సెన్సేషన్‌. ఆమె ఇమ్మాన్యుయెల్‌తో కలిసి కామెడీ చేస్తూ నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో ఆయనతో కలిసి కెమిస్ట్రీని పండిస్తూ మరింత పాపులర్‌ అవుతుంది. వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 
 

59

వీరిద్దరూ షోలో తమ ప్రేమని వ్యక్తం చేస్తూ మరింత రక్తికట్టిస్తున్నారు. నువ్వు లేక నేను లేను అనేలా, విడిచి ఉండలేను అనే డైలాగ్ చెబుతూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల ఏకంగా వర్ష మెడలో మూడు ముళ్లు వేసేందుకు ఇమ్మాన్యుయెల్‌ సిద్ధపడటం హాట్‌ టాపిక్‌ అయ్యింది. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు.
 

69

జబర్దస్త్ వర్ష ఇటీవల హాట్‌ కామెంట్‌ చేసింది. జబర్దస్త్ ని వీడుతానంటూ వ్యాఖ్యానించింది. ఇమ్మాన్యుయెల్‌తో లవ్‌ ట్రాక్‌ శృతి మించుతుందని, దీనిపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో తమ రిలేషన్‌ బయటకు రాంగ్‌గా ప్రొజెక్ట్ అవుతుందని, అది తన దృష్టికి కూడా వచ్చిందని దీంతో, జబర్దస్త్ ని మానేయాలనే ఆలోచనకు వర్ష వచ్చిందని సమాచారం. 

79

ఇంట్లోనూ కూడా ఈ విషయంలో ఒత్తిడిపెరుగుతుందట. సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెట్టే కామెంట్లు చూసి వారంతా బాధపడుతున్నారని, అందుకే తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె చెప్పిన విసయం తెలిసిందే. మరి ఈ విషయంలో వర్ష నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

89

జబర్దస్త్ లేడీ కమెడియన్‌ వర్ష.. ప్రతి వారం షో కోసం గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అలా ఈ వీక్ పింక్‌ హాఫ్‌ శారీలో మెరిసిపోయింది. పచ్చని ప్రకృతిలో సిగ్గులొలికిస్తూ ఆమె  ఇచ్చిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 

99

జబర్దస్త్ లేడీ కమెడియన్‌ వర్ష.. ప్రతి వారం షో కోసం గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అలా ఈ వీక్ పింక్‌ హాఫ్‌ శారీలో మెరిసిపోయింది. పచ్చని ప్రకృతిలో సిగ్గులొలికిస్తూ ఆమె  ఇచ్చిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories