ఈ మూవీ పరిస్థితి కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఉంది. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రం తాప్సి, అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటించారు. ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి తెలుగులో అంతంత మాత్రంగానే ఉంది. హిందీలో అయినా అదృష్టం పరీక్షించుకుందాం అనుకుంటే ఖేల్ ఖేల్ మే చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.