శివాజీ గణేషన్ ఇల్లు జప్తు చేయడానికి ఆర్డర్
అంతేకాకుండా దుష్యంత్ తాతగారైన శివాజీ గణేషన్ గారికి సొంతంగా ఉన్న టీ నగర్‌లో ఇల్లును జప్తు చేసి వేలం వేయాలని ధనభాగ్యం కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసును విచారించిన కోర్టు తగినంత సమయం ఇచ్చినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో శివాజీ గణేషన్ ఇల్లును జప్తు చేయడానికి ఆర్డర్ వేసింది. ఈ జప్తు ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ నటుడు ప్రభు ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు.