ప్రభాస్(Prabhas).. `బాహుబలి`, `సాహో`, `రెబెల్` వంటి బలమైన టైటిల్స్ తో సినిమాలు చేశాడు. ఆయా సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు `రాధేశ్యామ్`, `సలార్`, `ఆదిపురుష్` వంటి భారీ సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రభాస్‌ని అంతా `డార్లింగ్` అనే పిలుస్తుంటారు. అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆయన్ని డార్లింగ్‌గానే అభివర్ణిస్తుంటారు. అలా పిలిచేందుకే ఇష్టపడుతుంటారు.