చిలకపచ్చ లంగా వోణిలో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. బుట్టబొమ్మ అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు..

Published : Oct 23, 2021, 12:10 PM ISTUpdated : Oct 23, 2021, 12:11 PM IST

యాంకర్‌ శ్రీముఖి చూడ్డానికి బుట్టబొమ్మలానే ఉంటుంది. ఈ అమ్మడి సోయగాలు చూస్తే బుట్టబొమ్మ అనే పదం పర్‌ఫెక్ట్ సూట్‌ అవుతుందనిపిస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీముఖి హాఫ్‌ శారీలో ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. నెట్టింట దుమారం రేపుతుంది.   

PREV
110
చిలకపచ్చ లంగా వోణిలో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. బుట్టబొమ్మ అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు..

శ్రీముఖి(Sreemukhi) తాజాగా చిలకపచ్చ హాఫ్‌ శారీలో పరువాల విందు వడ్డించింది. వయ్యారంగా ఫోటోలకు పోజులిస్తూ శ్రీముఖి పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. Anchor Sreemukhi Half Saree Photo Viral.
 

210

బుట్టబొమ్మ శ్రీముఖికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోల కారణంగానే అంతటి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. నిత్యం తాను పాల్గొనే షాలకు సంబంధించి  ముస్తాబైన దుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ వాటిని అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది శ్రీముఖి.  Anchor Sreemukhi Half Saree Photo Viral.

310

అలా నిత్యం అభిమానులకు దగ్గరవుతుంది. స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా క్రేజ్‌ని, ఇమేజ్‌, పాపులారిటీని సొంతం చేసుకుంది. వీటితోపాటు అభిమానులతో చాటింగ్‌ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది శ్రీముఖి. ఇలా నెటిజన్లకి కనెక్ట్ అయ్యేందుకు అన్ని విధాల ప్రయత్నాలు షురూ చేస్తుంది. Anchor Sreemukhi Half Saree Photo Viral.

410

శ్రీముఖి ప్రస్తుతం టీవీ పరిశ్రమలో టాప్‌ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. సుమ, అనసూయ, రష్మిల తర్వాత శ్రీముఖి నిలవడం విశేషం. అంతేకాదు సుమ మాదిరిగా ఈ షో, ఆ షో అనేది కాకుండా అన్ని రకాల షోస్‌ చేస్తుంది. ఫ్లెక్సిబుల్‌గా ఉంటూ బ్యాక్‌ టూ బ్యాక్‌ షోలను దక్కించుకుంటూ యాంకర్‌గా దూసుకుపోతుంది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

510

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి రాములమ్మ మాదిరిగానే స్టేజ్‌పై యాక్టివిటీస్‌ చేస్తూ రక్తికట్టిస్తుంది. ఆడియెన్స్ ని అలరించడంలో తనవంతు కృషి చేస్తుంది. మగరాయుడి మాదిరిగానూ వ్యవహరిస్తూ కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తుంటుంది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

610

ఇటీవల కమెడీయన్‌ అవినాష్‌ పెళ్ళి వేడుకలో సందడి చేసింది. అన్నీ తానై అవినాష్‌ పెళ్లిని నడిపిస్తుంది. అవినాష్‌కి, శ్రీముఖికి మంచి స్నేహబంధం ఉంది. అవినాష్‌ని చాలా విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది శ్రీముఖి. ఈ విషయాన్ని అవినాష్‌ పలు సందర్భాల్లో చెప్పారు. ఓ సారి ఎమోషనల్‌ కూడా అయ్యారు. Anchor Sreemukhi Half Saree Photo Viral.

710

బిగ్‌బాస్‌3లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది శ్రీముఖి. అమ్మాయిల్లో ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ షోస్‌లో ఫైనల్‌ వరకు వెళ్లింది కేవలం శ్రీముఖి మాత్రమే అని చెప్పొచ్చు. దీంతోపాటు బిగ్‌బాస్‌4లోనూ గెస్ట్‌ గా మెరిసింది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

810

మొన్నటి వరకు `బొమ్మ అదిరింది` షోకి యాంకరింగ్‌ చేసిన శ్రీముఖి.. ఆ షో అయిపోవడంతో ఇప్పుడు స్పెషల్‌ ఈవెంట్లు చేస్తుంది. `స్టార్‌ మా`లో కామెడీ స్టార్స్ కి హోస్ట్ చేస్తుంది. అలాగే జీ తెలుగు స్పెషల్‌ ఈవెంట్లకి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. దీంతోపాటు ఈటీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

910

టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` చిత్రంలో లీడ్‌ రోల్‌ చేసి మెప్పించింది. కానీ ఈ సినిమా పరాజయం చెందింది. మరోవైపు ఇటీవల నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ నటించిన `మ్యాస్ట్రో` చిత్రంలో విలన్‌కి భార్య పాత్రలో మెప్పించింది. అమాయకపు నటనతో కనువిందు చేసింది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

1010

టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` చిత్రంలో లీడ్‌ రోల్‌ చేసి మెప్పించింది. కానీ ఈ సినిమా పరాజయం చెందింది. మరోవైపు ఇటీవల నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ నటించిన `మ్యాస్ట్రో` చిత్రంలో విలన్‌కి భార్య పాత్రలో మెప్పించింది. అమాయకపు నటనతో కనువిందు చేసింది శ్రీముఖి. Anchor Sreemukhi Half Saree Photo Viral.

also read: అనసూయ క్రేజ్‌ ముందు తేలిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. బ్లాక్‌ సూట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హాట్‌ యాంకర్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories