ప్రభాస్ సినిమాలో కొద్దిసేపు కనిపించినా చాలు అనుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం ప్రభాస్ చాలా స్ట్రీక్ట్ గా ఉంటున్నారట. సినిమా స్టార్ట్ కావడానికి ముందే డైరెక్టర్లకు తన రూల్ ఏంటో చెప్పేస్తున్నాడని టక్.
అలా అయితేనే సినిమా చేస్తానని ముఖం మీదే అనేస్తున్నాడట ప్రభాస్. హీరోయిన్ల విషయంలో ప్రభాస్ పెట్టే రూల్స్ ఏంటంటే? హీరోయిన్లను రిపిట్ చేయడానికి ప్రభాస్ ఒప్పుకోవడంలేదని తెలుస్తోంద. గతంలో అలా చేసినందుకే ఓ హీరోయిన్ తనను ఇబ్బందిపెట్టిందని తెలుస్తోంది. అందుకే ఆయన ఈనిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
Also Read:పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?