చిన్న గౌను మరీ అంత పైకా... వైరల్ అవుతున్న శ్రుతీ హాసన్ లేటెస్ట్ ఫోటోలు!

First Published Feb 19, 2021, 12:05 PM IST

శ్రుతి హాసన్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియానుహీటెక్కిస్తున్నారు. శృతి హాసన్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పొట్టి డ్రెస్సులలో శృతి హాసన్ స్కిన్ షోకి తెరలేపగా... ఫ్యాన్స్ కేజ్రీగా ఫీలవుతున్నారు. 
 

బ్లాక్ గౌన్ ధరించిన శృతి హాసన్ పైన స్లీవ్ లెస్ అందాలు, క్రింద నాజూకైన కాళ్ళ సౌందర్యం చూపిస్తూ సెక్సీ ఫోజులిచ్చారు. ముఖ్యంగా శృతి కిల్లింగ్ లుక్స్ కుర్ర గుండెలకు గాయం చేసేలా ఉన్నాయి.
undefined
అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాట్ బాంబ్ లా సోషల్ మీడియాలో శృతి హాసన్ పేలుతుంటే, ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
undefined
మరోవైపు పిట్టకథలు యాంథాలజీ సిరీస్ లో శృతి హాసన్ బోల్డ్ రోల్ చేశారు. నటుడు సంజిత్ హెగ్డే తో ఆమె లిప్ కిస్ లలో నటించడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో త్వరలో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
undefined
ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శృతి హాసన్, ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
సలార్ మొదటి షెడ్యూల్ గోదావరి ఖనిలో మొదలు కాగా, శృతి హాసన్ సైతం పాల్గొనడం జరిగింది. ఫేడ్ అవుట్ దశకు చేరిన శృతి హాసన్ మరలా పుంజుకుంది.
undefined
తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన లాభం మూవీలో శృతి హాసన్ నటించారు . అలాగే వకీల్ సాబ్ మూవీలో పవన్ భార్యగా ఓ గెస్ట్ రోల్ చేశారు ఆమె.
undefined
మరి సలార్ కనుక భారీ విజయం సాధిస్తే శృతి హాసన్ కెరీర్ మరింత ఊపందుకోవడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Salaar 

మొత్తంగా శృతి హాసన్ మరలా పునర్వైభవం పొందేలా కనిపిస్తున్నారు. అయితే మరలా శృతి హాసన్ ఎవరితోనో ప్రేమలో పడ్డారని వార్తలు రావడం ఆమె ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Shruti Haasan

స్టార్ హీరోయిన్ గా ఉన్న శృతీ హాసన్ లండన్ కి చెందిన వ్యక్తి ప్రేమలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేశారు. 2019లో శృతి అతనితో బ్రేకప్ అయ్యారు.

Shruti Haasan

click me!