నిజమైన ప్రేమంటే ఇదే... అఖిల్ కెరీర్ కోసం తన లైఫ్ రిస్క్ లో పెడుతున్న మోనాల్!

First Published Feb 19, 2021, 10:47 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 మోనాల్ గజ్జర్ కి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. హౌస్ లో మోనాల్ అందాలు చూసిన ప్రేక్షకులు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా కంటెస్టెంట్ అఖిల్ తో హౌస్లో ఆమె రొమాన్స్ హైలెట్ అయ్యింది. 
 

రన్నర్ గా నిలిచిన అఖిల్ తో మోనాల్ స్ట్రాంగ్ లవ్ స్టోరీ నడిపారు. హౌస్ లో ఒకరికోసం మరొకరు అన్నట్లు ప్రవర్తించారు. ఇక వీలు దొరికితే హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయారు. ఇదంతా కేవలం షో కోసం అని అందరు అనుకున్నారు. కాదని బయటికి వచ్చాక వీళ్ళ రిలేషన్ చూస్తుంటే అర్థం అవుతుంది.
undefined
మోనాల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. మోనాల్ ఇక్కడే ఓ ఇల్లు కొనే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. దీనితో తరచుగా అఖిల్ ని కలుస్తున్నారు ఆమె.
undefined
అఖిల్, మోనాల్ కలిసి పార్టీలు చేసుకోవడం, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో గెట్ టుగెదర్ వంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే వీరి మధ్య నిజమైన ప్రేమ బంధం కొనసాగుతుందని కూడా పరిస్థితులను బట్టి అర్థం అవుతుంది.
undefined
అఖిల్ ప్రేమ కోసం కెరీర్ ని కూడా మోనాల్ రిస్క్ లో పెడుతున్నారేమోనని అనిపిస్తుంది. ఓ స్థాయి హీరోల సినిమాల కోసం ప్రయత్నాలు చేసి, కెరీర్ లో ఎదగాల్సిన మోనాల్, ప్రొఫెషనల్ గా కూడా సార్థక్ తో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది.
undefined
అఖిల్ తో కలిసి ఆంధ్రా అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆమె. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు.
undefined
అలాగే అఖిల్ తో కలిసి ఓ మూవీ చేయడానికి మోనాల్ రెడీ అయ్యారట.  ఆ మూవీ నిర్మాతలు మీరు హీరోయిన్ గా చేస్తేనే అఖిల్ తో మూవీ చేస్తాం అని కండీషన్ పెట్టడంతో,  వెంటనే ఒప్పేసుకున్నారట.
undefined
అఖిల్ తో పోల్చితే ఫేమ్ పరంగా మోనాల్ చాలా పైన ఉన్నారు.  పెద్ద అవకాశాలు అంది పుచ్చుకొని పైకి వెళ్లాల్సిన మోనాల్ మాత్రం అఖిల్ కి లిఫ్ట్ ఇవ్వడం కోసం రిస్క్ చేస్తున్నారు. అఖిల్ తో ఆమె మూవీ చేశాక , మిగతా హీరోలు ఆమెతో చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
undefined
మరి పెళ్లి ఆలోచన ఉండడం వలనో ఏమో కానీ, అఖిల్ కోసం తన కెరీర్ ని కూడా త్యాగం చేయడానికి మోనాల్ సిద్ధం అవుతున్నారు. మోనాల్ ది అఖిల్ పై నిజమైన ప్రేమ అనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావలి.
undefined
click me!