నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ అయితే.. నా తప్పేంటి అంటున్న రష్మీ..!

First Published Feb 19, 2021, 8:37 AM IST

యాంకర్ రష్మీ గౌతమ్ తన పెర్ఫార్మన్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నా అందాలు చూసి అబ్బయిలు టెంప్ట్ అయితే... నా తప్పేంటి అంటూ ఓపెన్ గా ప్రశ్నించారు. 
 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న 100% లవ్ కార్యక్రమానికి రష్మీ గౌతమ్ గెస్ట్ గా రావడం జరిగింది. వస్తూ వస్తూనే తన మార్కు గ్లామర్ పవర్ చూపించారు.
undefined
ఓ మాస్ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ వేసి అల్లాడించారు రష్మీ. నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ అయితే నా తప్పు ఏముంది... అనే సాంగ్ కి రష్మీ ఇరగదీశాడు.
undefined
ఈ సాంగ్ లో రష్మీ గ్లామర్ ఓ రేంజ్ లో ఉంది. పింక్ కలర్ అవుట్ ఫిట్ లో స్లీవ్ లెస్ అందాలతో కవ్వించారు రష్మీ.
undefined
త్వరలో ప్రసారం కానున్న 100% లవ్ కార్యక్రమం ప్రోమో విడుదల చేయగా , రష్మీ సూపర్ హాట్ పెర్ఫార్మన్స్ తో ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేశారు.
undefined
నటిగా రష్మీ కెరీర్ కొంచెం నెమ్మదించినా, యాంకర్ గా మాత్రం దూసుకుపోతున్నారు. జబర్ధస్త్, ఢీ వంటి పాప్యులర్ షోలు ఆమె చేతిలో ఉన్నాయి.
undefined
ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, మరికొన్ని బుల్లితెర షోలకు రష్మీ యాంకర్ గా ఉన్నారు.
undefined
ఇక రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. నందు హీరోగా నటించిన ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.
undefined
అలాగే పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందంటున్న రష్మీ, సుధీర్ మాత్రం మంచి స్నేహితుడు మాత్రమే అంటున్నారు.
undefined
అయితే త్వరలో సుధీర్ కి జంటగా ఓ మూవీలో నటించే అవకాశం కలదని, ఓ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని గతంలో చెప్పారు రష్మీ.
undefined
click me!