నిజంగా అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడో లేదో ప్రముఖ సర్జరీ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. ఆయనకు ప్రస్తుత, గతంలోని అల్లు అర్జున్ ఫోటోలను చూపించగా... అల్లు అర్జున్ సర్జరీకి పాల్పడిన మాట వాస్తవమే అన్నారు. ఆయన ముక్కుకు, పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు అర్థం అవుతుందని అన్నారు. డాక్టర్ రాజశేఖర్ కామెంట్స్ ని అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.