ఆమె మాట్లాడుతూ.. అప్పుడు ఈషా పుట్టే టైమ్ లో.. ప్రసవం కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. అయితే హేమ గర్భవతి అని ఎవరికీ తెలియదు, అందుకే ధర్మేంద్ర జీ హేమా కోసం హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు అని అన్నారు నీతూ. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదట. తాజాగా ఇన్నేళ్ల తరువాత నీతూ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు బాలీవుడ్ తో పాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట హాట్ టాపిక్ అయ్యింది.