ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్ల లవ్ ఎఫైర్...? ఎవరా ముగ్గురు..? నిజమెంత..?

First Published | Apr 29, 2024, 7:29 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా..? ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ తో ముగ్గరు స్టార్ హీరోయిన్లు లవ్ అఫైర్ నడిపించారట. ఇంతకీ వాళ్లెవరో తెలుసా..? 

పాన్ ఇడియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం అరడజను భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టాడు ప్రభాస్. అందుకే ఎవరు ఏ కామెంట్లు చేసినా పట్టించుకోవడంలేదు.  సినిమాలు హిట్ అయినా.. ప్లాప్అయినా..వెనక్కి తగ్గడం లేదు. ప్రభాస్ ఇమేజ్ కూడా ఆ రేంజ్ లో ఉంది మరి. 

ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ పేరే ముందు ఉంటుంది. 44 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా.. ఎప్పుడు చేసుకుంటాడో కూడా చెప్పకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్ళి కబురు ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ పెళ్ళిపై ఎప్పటికప్పుడు సీజనల్ గా రకరకాల వార్తలు వైరల్ అవుతుండటం కామన్ అయిపోయింది. 
శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం


ఇక స్టార్ హీరోలంటే లవ్ అఫైర్స్.. రూమర్స్ కామన్. స్టార్ హీరోయిన్లతో జతకట్టేసి రకరకాలుగా వార్తలు అల్లేస్తుంటారు సోషల్ మీడియా జనాలు. అయితే అందులో నిజం లేదు అని చెప్పలేం. కొన్ని ప్రేమాయణాలు నిజంఅయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభాస్ లైఫ్ లో కూడా ముగ్గరు స్టార్ హీరోయిన్లతో లవ్ అఫైర్లు కొనసాయాగాయి అంటూటాక్ గట్టిగా నడుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోయిన్లు అంటే..? 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

ప్రభాస్‌తో..

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్ల మంది ఫ్యాన్స్ కోరిక. కాని ఆయన మాత్రం తన పెళ్లి విషయం పక్కన పెట్టేశారు.  గతంలో హీరోయిన్ త్రిషతో లవ్ ఎఫైర్ మైంటైన్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. వర్షం సినిమా టైమ్ లో వీరిద్దరు దగ్గరయ్యారు అని రూమర్ బాగా నడిచింది. ఆతరువాత వీరిద్దరు పౌర్ణమి సినిమాలో మంచి కెమిస్ట్రీ చూపించారు. తరువాత ఏమైందో ఏమో కాని  కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారంటూ  అప్పట్లో టాక్ వినిపించింది. 

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

Prabhas-Anushka-Gopichand

ఇక ఆతరువాత హీరోయిన్ అనుష్క తో ప్రభాస్ లవ్ ట్రాక్ అంటూ.. ఎన్ని వార్తలు వచ్చాయో అందరకి తెలిసిందే. ఇప్పటకీ ఈ విషయంలో అటు ఆడియన్స్ కు..ఇటు ఇండస్ట్రీలోవారికి కన్ ఫ్యూజన్ అలాగే ఉంది. ప్రభాస్  అనుష్కను ప్రేమిస్తున్నాడని... ఆమెను త్వరలో పెళ్ళి  కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. ఫారెన్ లో ఇల్లు కూడా కట్టుకోబోతున్నారంటూ.. వార్తలు వైరల్ అయ్యాయి. 

Prabhas Anushka Shetty AI photo grabs attention in social media

పెళ్ళి ఫోటోలు అంటూ మార్ఫింక్ పిక్స్ కూడా రిలీజ్ చేశారు ఫ్యాన్స్.  ఇదిగో ముహూర్తం రేపే నిశ్చితార్ధం .. ఎల్లుండి పెళ్లి అనే రేంజ్ లో వార్తలు వినిపించాయి. ఇప్పటికి వార్తలు వైరల్ అవుతున్నాయి . కాని వీరి బంధంపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు . విచిత్రం ఏంటంటే.. ఇద్దరు 40 ఏళ్ళు దాటాయి కాని పెళ్ళిళ్ళు చేసుకోలేదు. దాంతో వీరి ప్రేమ నిజమే అనే గట్టి టాక్ ఉంది. 

ఇక  త్రిష – అనుష్క మాత్రమే కాదు  ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ తో కూడా ప్రభాస్ లవ్ లో పడ్డాడంటూ వార్త వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు కృతి సనన్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన బ్యూటీ. టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయిన కృతీ సనన్ .. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటించింది. సీత పాత్రలో అద్భుతం చేసింది. . ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ సినిమా ప్రమోషన్ టైంలో వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు ప్రభాస్ .  అలు కృతీ సనన్ కూడా ఈ విషయాన్ని గట్టిగా ఖండించింది. 

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కీ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. దీనితో పాటు సలార్2, రాజాసాబ్, స్పిరిట్, సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్. అంతే కాదు హనురాఘవపూడితో మర సినిమా కమిట్అయ్యాడు యంగ్ రెబల్ స్టార్..మరో సినిమా కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఐదారు సినిమాలు ఆయన లిస్ట్ లో ఉన్నాయి. 
 

Latest Videos

click me!