రీసెంట్ టైమ్ లో ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన అతిపెద్ద విజయాలలో కల్కి 2898 AD ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కల్కి దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. భారతదేశంలో కూడా కల్కి నికర వసూళ్లలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. కల్కి భారతదేశం నుండి మాత్రమే రూ.644.85 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇక కల్కి సినిమా షూటింగ్ టైమ్ లో సమయంలో తీసిన అరుదైన.. అద్భుతమైన ఫోటో గ్రాఫ్స్ ను మూవీ టీమ్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ చిత్రాలను విడుదల చేశారు.
కల్కి 2898 AD జూన్ 27న విడుదలైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి ఇండియాన్ స్టార్స్ కలిసి నటించారు ఈ సినిమాలో . ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ బిజయంతో పాటు అనేక రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.
49
కల్కి 2898 AD BTS ఫోటోలు
విడుదలకు ముందే భారీ అంచనాలను సృష్టించిన చిత్రం కల్కి 2898 AD. విడుదలైన రోజే ఈ చిత్రం రూ.114 కోట్ల వసూళ్లను సాధించింది.
59
కల్కి 2898 AD BTS ఫోటోలు
తాజాగా ఈసినిమా OTTలో రిలీజ్ అయ్యి.. సూపర్ సక్సెస్ సాధించింది. ఈమూవీ హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నాయి.
69
కల్కి 2898 AD BTS ఫోటోలు
దక్షిణాది భాషలలో స్ట్రీమింగ్ ఆగస్టు 23న ప్రారంభం అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కల్కి 2898 AD అమెజాన్ లో అందుబాటులో ఉంది.