దిశా ఒంటిని గట్టిగా హత్తుకున్న ఉల్లిపొర కంటే పలుచనైన డ్రెస్... అందాల ప్రదర్శనలో హద్దులు దాటేసింది!

Published : Jul 14, 2022, 03:06 PM IST

దిశా పటాని బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తో దూసుకుపోతుంది. ఈ జీరో సైజు హీరోయిన్ తరచుగా హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొంటూ వార్తలకు ఎక్కుతున్నారు. దిశా పటాని ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి.

PREV
16
దిశా ఒంటిని గట్టిగా హత్తుకున్న ఉల్లిపొర కంటే పలుచనైన డ్రెస్...  అందాల ప్రదర్శనలో హద్దులు దాటేసింది!
Disha Patani

తాజాగా దిశా పటాని(Disha Patani) రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో సెక్సీ ఫోజులతో అలరించారు. ఉల్లిపొర కంటే పలుచనైన డ్రెస్ దిశా ఒంటిని గట్టిగా హత్తుకుంది. ఇక ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో దిశా అందాలు కనువిందు చేస్తుంటే ఫ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు చాలవంటున్నారు. దిశాను అలా చూసిన ఇంస్టాగ్రామ్ జనాలు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. 
 

26
Disha Patani


మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. 

36
Disha Patani


ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 
 

46
Disha Patani

ప్రస్తుతం దిశా చేతిలో నాలుగు హిందీ చిత్రాలు ఉన్నాయి. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో దిశా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో తారా సుతారియా మరో హీరోయిన్. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. 
 

56
disha patani

అలాగే కిత్నా టైటిల్ తో మరో హిందీ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె(Project K) లో దిశా నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశా కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.

66
disha patani

చాలా కాలం తర్వాత ప్రభాస్ మూవీతో మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక చాలా కాలంగా దిశా నటుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది అందరికీ తెలిసిన నిజమే అని చెప్పాలి. భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories