సహసం కోల్పోయిన పరిస్థితుల్లో, ఫ్రస్టేషన్‌తో సహాయం చేయలేని స్థితిలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్టు తెలిపారు సదరు అభిమాని. 48 గంటల్లో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ రావాలని, లేదంటే కఠినమైన చర్యల గురించి ఆలోచించడం తప్ప నాకు వేరే మార్గం లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీన్ని లైట్ తీసుకోవద్దని, సీరియస్‌గా పరిగణించాలని వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ, దర్శకుడు, హీరోలను ఆయన కోట్ చేశాడు. దీని గురించి సీరియస్‌గా ఆలోచించాలని తెలిపారు రోహిత్ యాదవ్.