గ్రీన్ శారీలో చూడ ముచ్చటగా రెబ్బా మోనికా ఫోజులు.. లేటెస్ట్ ఫోజులు వైరల్

Published : Apr 07, 2024, 03:16 PM IST

తాజాగా రెబ్బా మోనికా తన లేటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోసారి రెబ్బా క్లాసీ లుక్ తో అదరగొట్టింది.

PREV
16
గ్రీన్ శారీలో చూడ ముచ్చటగా రెబ్బా మోనికా ఫోజులు.. లేటెస్ట్ ఫోజులు వైరల్

హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

26

గత ఏడాది జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్.. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె పాత్రలో ఫన్ టచ్ కూడా ఉంది. 

 

36

డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ తో తనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా రెబ్బా మోనికా సిద్ధంగా ఉంది. 

46

సామజవరగమన చిత్రంలో రెబ్బా మౌనిక పెర్ఫామెన్స్ ని రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ప్రశంసించారు. మంచి ఆఫర్స్ దక్కితే రెబ్బా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారడం ఖాయం. 

 

56

తాజాగా రెబ్బా మోనికా తన లేటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోసారి రెబ్బా క్లాసీ లుక్ తో అదరగొట్టింది. రెబ్బా మోనికా లేటెస్ట్ ఫొటోస్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

66

గ్రీన్ శారీలో రెబ్బా ఎంతో అందంగా ఫోజులు ఇచ్చింది. నాకు ఇష్టమైన లుక్ అంటూ రెబ్బా మోనికా కామెంట్ పెట్టింది. యువత ఆమె ఫోజులకు గ్రీన్ కలర్ లవ్ ఎమోజిలు పెడుతున్నారు. 

click me!

Recommended Stories