ఆ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ కల్కి పార్ట్ 1కు సంబంధించిన షూటింగ్ ను మొత్తం పూర్తి చేసుకున్నట్టేనంటున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.