తాజాగా ప్రగ్యా జైస్వాల్ వైట్ ఏంజెల్ తరహాలో ఎంతో అందంగా ఉన్న అవుట్ ఫిట్ లో మెరిసింది. ఈ ఫొటోస్ లో ప్రగ్యా జైస్వాల్ లుక్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ప్రగ్యా జైస్వాల్ ఫీలింగ్ ఫ్రెష్ అనే కామెంట్ పెట్టింది. ప్రగ్యా జైశ్వాల్ లాంటి హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడం ఏంటో అని మరికొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.