మరోసారి హాట్ టాపిక్ గా ప్రభాస్ - అనుష్క పెళ్లి రూమర్స్, స్టార్ జంట పెళ్ళిపై సోషల్ మీడియాలో రచ్చ

First Published | Sep 14, 2022, 12:57 PM IST

మరోసారి సోషల్ మీడియాలో ప్రభాస్-అనుష్కల పెళ్లి గోల మొదలయ్యింది. కృష్ణంరాజు మరణించిన క్రమంలో.. వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది..?  
 

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్  ఎవ‌రంటే.. ఇద్దరి పేర్లు టక్కున్ చెప్పేస్తారు. అవి యంగ్ రెంబల్ స్టార్  ప్ర‌భాస్, అరుంధతి బ్యూటీ అనుష్క. వీళ్లిద్దరు నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్.. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. వీలు చూసుకుని పెళ్ళి పీఠలెక్కుతారని టాక్ ఎప్పటి నుంనో నడుస్తుంది. 
 

అయితే ఈమధ్య  సైలెంట్ అయిన యవ్వారం.. మరోసారి సీనియర్ హీరో.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో మరోసారి బయటకు వచ్చింది.  కృష్ణంరాజు హస్పిటల్ లో ఉన్న సమయాంలో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ఒకే సారి అక్కడికి వచ్చారు. ఆయన్ను పరామర్శించారు. 


ప్రభాస్  పెళ్లి విష‌యం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, పెళ్ళి తరువాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారన్న  వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. 

చాలా ఏళ్లుగా వస్తున్న ఈ వార్తలపై స్టార్ హీరో ప్రభాస్ కాని.. హీరోయిన్ అనుష్క కాని ఖండించలేదు..కనీస స్పందన కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉంది అని అనుకుంటున్నారు నెటిజన్లు. అందుకే అప్పుడప్పుడు జనాలు మర్చిపోకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాజుస్తుంటారు. ఇలా ఈసారి కృష్ణ రాజు మరణంలో మరోసారి వీరి పెళ్లి గోల వినిస్తోంది. 

Baahubali actor Prabhas recently accused Karan Johar of starting the rumour about him dating his co-star Anushka Shetty. The episode took place on Koffee with Karan 6.

అటు అనుష్క పెళ్ళికి సబంధించి కూడా కొన్ని పుకార్లు వినిపించాయి.  ఓ స్టార్  బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి పిక్స్ అయ్యిందని ఓ వార్త నెట్టింట వైరల్ అయింది. అతను బెంగళూరుకు చెందిన వారని ఒకరు అంటుండగా.. దుబాయికి చెందిన వాడని మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. కాని ఆమె పెళ్లి మాత్రం జరగలేదు.  

Now another video of Anushka Shetty proved once again that her friendship with Prabhas is priceless. This video is from one of the reality shows where Anushka Shetty was promoting her upcoming film, Nishabdham.

ఇదే సమయంలో  ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గా, .. హీరోయిన్ అనుష్క వచ్చి చూసింది. ఈ వీడియోను కొందరు రహస్యంగా తీయడం.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో .. ఈ టాపిక్ మరోసారి పైకి వచ్చింది. దీంతో ప్రభాస్ - అనుష్కల సంబంధం మరోసారి బయటపడింది. వీరిద్దరి మ‌ధ్య ఏదో బంధం ఉంది కాబ‌ట్టే అనుష్క వ‌చ్చి చూసి వెళ్లింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.
 

అంతే కాదు కృష్ణం రాజు మృతిపై అనుష్క శెట్టి పెట్టిన పోస్ట్., రాసిన నోట్  అందరినీ కదిలిస్తోంది. కృష్ణరాజు  అనుష్కను ప్రేమగా హత్తుకున్నపోటోను శేర్ చేసిన బ్యూటీ... ఇలా రాసింది.... మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఎంతో మంచి మనసు.. పెద్ద మనసు ఉన్న కృష్ణంరాజు గారు నిజమైన లెజెండ్.. మా గుండెల్లో ఎప్పటికీ మీరు కొలువై ఉంటారు.. అంటూ అనుష్క ఎమోషనల్ అయింది. 
 

The 'Rudhramadevi' actress said, “He (Prabhas) is one of my 3 AM friends.” Also, we all know, their on-screen, as well as off-screen chemistry was loved by the fans.

అయితే అనుష్కతో పెళ్లి గురించి కృష్ణంరాజు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. త్వరగా పెళ్ళి చేసుకోవాలి అని ఆయన చెప్పినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. అనుష్కతో పెళ్లి  పెద్దాయనకు ఇష్టమన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కాని.. రూమర్స్ మాత్రం గట్టిగానే షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాను శేక్ చేస్తున్నాయి. 

Latest Videos

click me!