ప్రభాస్ సముద్రంమీద వారథిపై నడుచుకుని వచ్చే సీన్ తప్ప ఇంకెక్కడా ఇది రామాయణం అనే భావన మచ్చుకకు కూడా కనిపించడం లేదు. ఆదిపురుష్ అవుట్ పుట్ పై ప్రభాస్ కూడా సంతృప్తిగా లేడని టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. టీజర్ చూశాక ఆదిపురుష్ మూవీపై నెగిటివ్ బజ్ పెరుగుతోంది.